మూసీ బాగుపడితే... రేవంత్ పర్మినెంట్ సీఎం అయితడనే భయం! : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
మూసీ ప్రక్షాళన చేస్తే రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎంగా ఉంటారని భయపడి బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.