అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెంలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సీజేఐ జస్టిస్​సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.165 కోట్లతో అకాడమీని నిర్మించనున్నారు.