గరియాబంద్‌‌ జిల్లాలోమావోయిస్టుల డంప్‌‌ స్వాధీనం

ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రం గరియాబంద్‌‌ జిల్లాలో మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్‌‌లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గరియాబంద్‌‌ జిల్లా అడిషనల్‌‌ ఎస్పీ ధీరేంద్రపటేల్‌‌ పర్యవేక్షణలో డీఆర్‌‌జీ బలగాలు శనివారం కూంబింగ్‌‌ మొదలుపెట్టాయి.