కోటగిరిలో తల్లిని కొట్టి చంపిన కొడుకు..ఆ తర్వాత డెడ్ బాడీకి నిప్పు..

కన్న తల్లిని కొట్టి, నిప్పంటించి హత్య చేసిన ఘటన నిజామాబాద్  జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కలకలం రేపింది. ఎస్సై సునీల్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరిలోని బ్రాహ్మణ గల్లీకి చెందిన పద్మశాలి భూమవ్వ(70), కొడుకు మానాజీ కలిసి ఉంటున్నారు.