యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు 11 రోజుల పాటు నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ, హోమం, బ్రహ్మోత్సవం వంటి సేవలను రద్దు చేశారు