‘బ్యాంకు ఉద్యోగులపై కేంద్రం నిర్లక్ష్యం’

బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ, తెలంగాణ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రాంబాబు విమర్శించారు.