ప్రస్తుతం రెడీమేడ్ వస్త్ర ప్రపంచంలో టైలర్లు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని రాజ్యసభ సభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు నగర లేడీస్ అండ్ జెంట్స్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓసీఎం రంగా ఆధ్వర్యంలో జాతీయ టైలర్స్ డే నిర్వహించారు