Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు...

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాారా..? అయితే శుభవార్త.. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందంది.