మీ యుద్ధం పొరుగువారితో కాదు, తెలివి తెచ్చుకోండి.. ఇరాన్‌కు యూఏఈ హెచ్చరిక

అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారంనాడు దాడి జరపడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ వరుసగా రెండోరోజు కూడా అమెరికా మిత్రదేశాలపై దాడులు జరుపుతుండటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఇరాన్‌ను నిలదీసింది.