Sanju vs Surya: అభిషేక్ స్థానంలో సంజునా?.. సూర్యని ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Sanju vs Surya: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సూర్య  నవ్వుతూ సమాధానం ఇచ్చిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.