T20 World Cup Clash: 39 ఏళ్ల తర్వాత వాంఖెడేలో భారత్– ఇంగ్లాండ్ మ్యాచ్.. అప్పుడు ఏ జట్టు గెలిచిందంటే?
T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు ఫిబ్రవరి 5వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి.