గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి
గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ హెల్ప్ లైన్లు వినియోగించుకోవాలంటూ వారికి మంత్రి కొండపల్లి సూచించారు.