Police Complaint: వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర 'పోలీస్ కంప్లైంట్'.. అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజ్!

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర కాంబినేషన్ లో రూపుపొందుతున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.