పోలీసులు కనిపించేసరికి అందరూ పరారవుతున్నారు.. డెన్ లోపలికి వెళ్లి చూడగా..

శేషాచలం రిజర్వు ఫారెస్ట్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దళం కర్ణాటకలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో దాడులు చేపట్టి 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు స్వాధీనం చేసుకుని 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుబడిన ఈ ఆపరేషన్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది.