చంద్రగ్రహణం 2026.. గ్రహణం.. పట్టు స్నానం ఎప్పుడు.. విడుపుస్నానం ఎప్పుడు.. ఏటైంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది..

ఈ ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం.. విశ్వావశునామ సంవత్సరంలో చివరి గ్రహణం ఏర్పడనుంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం... సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో పాక్షికంగా అంటే చివరి 27 నిమిషాలు కనపడుతుంది. చంద్ర గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం,మధ్య సమయం.. పట్టు విడుపుల సమయాల గురించి వివరంగా తెలుసుకుందాం. . .