దుబాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. షాపింగ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ ప్రెసిడెంట్

ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఓ గొప్ప పని చేశారు. సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు.