యూట్యూబ్‌లో మోదీ ప్రపంచ రికార్డు.. 3 కోట్ల సబ్‌స్క్రైబర్లతో నంబర్ వన్ గ్లోబల్ లీడర్‌గా..!

యూట్యూబ్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో 30 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటి ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ రికార్డుల రారాజుగా నిలిచారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాధినేతలను వెనక్కి నెట్టేసిన ఈ నమో మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? 2007లో మొదలైన ఓ చిన్న డిజిటల్ ప్రయాణం.. నేడు ప్రపంచ బెంచ్‌ మార్క్‌గా ఎలా మారింది? వంటి పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ కథనం చదివేయాల్సిందే.