పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్: వడ్డీ రేటు పై కీలక నిర్ణయం.. 7 కోట్ల మంది ఉద్యోగులకు వర్తింపు..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు తీపి కబురు అందిస్తూ, ఈ ఏడాది కూడా వడ్డీ రేటును 8.25% వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఈరోజు (మార్చ్ 2) జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది (2024-25) ఎంత వడ్డీ ఇచ్చారో, ఈ ఏడాది (2025-26) కూడా అంతే వడ్డీ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ ......