Indian Railways: ఏపీకి రైల్వేశాఖ తీపికబురు.. నాలుగు మెగా టెర్మినల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.....

ఏపీలో నాలుగు మెగా రైల్వే టెర్మినల్స్ రానున్నాయి.ఈ మేరకు నిర్మాణానికి రైల్వేశాఖ ప్రతిపాదనలు కూడా సిద్దం చేసింది. భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కూడా ఇందుకు ముందుకొచ్చింది. వీటి రాకతో రైళ్ల నిర్వహణ సులభతరం కానుంది. రైల్వే స్టేషన్లపపై ఒత్తిడి తగ్గనుంది.