Speed Boat ‘తోటపల్లి’లో స్పీడ్‌ బోటు

Speed Boat at Totapalli తోటపల్లిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రిజర్వాయర్‌లో స్పీడ్‌ బోటును కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా బోటులో ప్రయా ణించి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.