Anganwadi Workers అంగన్‌వాడీల సంక్షేమమే లక్ష్యం

Welfare of Anganwadi Workers Is the Goal అంగన్‌వాడీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోషణ అభియాన్‌ కార్యక్రమం కింద రాష్ట్రంలో 75 గ్రామాలు ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.