'హోలీ' మనిషి జీవితాన్ని చూసే ఒక దృక్కోణం.. గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

Sri Sri Ravi Shankar Message On Holi Significance: హోలీ పండుగను మనిషి జీవితాన్ని చూసే ఒక దృక్కోణమని వ్యాఖ్యానించారు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్. కోరికలు మనిషి దహించి వేస్తాయని.. మనిషిపై కోరికలు ఆధిపత్యం చలాయిస్తే అశాంతి, ఒత్తిడికి దారతి తీస్తాయంటూ హోలీ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ సందేశాన్ని తెలియజేశారు. హోలీ ఆవశ్యకత, మనిషి జీవితానికి ఉన్న సంబంధాలను అద్భుతంగా వివరించారు.