మూడో డిస్కమ్ పేరుపై తర్జనభర్జన!..‘తెలంగాణ సెంట్రల్ డిస్కమ్’ అనే పేరు పెడతారని చర్చ

రాష్ట్ర విద్యుత్​శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడో డిస్కంకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కరెంట్​సప్లయ్​చేసే డిస్కమ్​కు నార్త్​డిస్కం అని, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా సరఫరా చేసే డిస్కమ్​కు సౌత్​డిస్కం అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే.