RK Deeksha: రిలీజ్‌కు రెడీ అవుతున్న.. ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘ఆర్కే దీక్ష’..

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌‌‌‌గా నటించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేశారు.