India Schedule 2026: టీమిండియా బిజీ షెడ్యూల్‌.. రోహిత్, కోహ్లీలకు పండగే!

India ODI Schedule 2026: 2026 ఏడాదిలో టీమిండియా వన్డే ఫార్మాట్‌లో బిజీ షెడ్యూల్‌తో అభిమానులను అలరించనుంది. మొత్తం 15 వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత జట్టు.. ఐదు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడుతుంది. హోమ్, హోమ్ అవే సిరీస్‌లతో ఈ ఏడాది క్యాలెండర్ ఫుల్ బిజీగా ఉంది. టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రో-కోలు ఈ […]