సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నంబర్ల క్రమబద్ధీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఇంటి నంబర్ల వ్యవహారంలో ఏర్పడుతున్న గందరగోళానికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.