ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ.. చైన్ స్నాచింగ్లు మియాపూర్లో ఇద్దరు అరెస్ట్

మియాపూర్​లో మహిళ మెడలోంచి గొలుసు లాకెళ్లిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 25న మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమార్తెను కలిసేందుకు మియాపూర్​వశిష్ట కాలేజీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తోంది.