భక్తులకు అలర్ట్.. శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత.. అన్నప్రసాద వితరణ సైతం బంద్

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే శ్రీశైలం ఆలయం మూతపడింది..ఎందుకు? వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగున్నర నుండి 5:30 వరకు భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్పణానికి అనుమతించిన అధికారులు, ఉదయం 6 గంటలకు శ్రీ స్వామి అమ్మవారి ఉభయ పరివార ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈవో శ్రీనివాసరావు ఉన్నారు.. అసలేం జరిగిందంటే...