ఉమెన్స్ వర్సిటీకి అనుబంధ కాలేజీలు ఇప్పట్లో లేనట్టే..వర్సిటీకి లేఖ రాసిన టీజీసీహెచ్ఈ

రాష్ట్రంలోని ఏకైక మహిళా యూనివర్సిటీకి అనుబంధ కాలేజీలు ఇప్పట్లో వచ్చేలా కన్పించడం లేదు. స్టేట్ వైడ్​గా ఉన్న మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న వర్సిటీ ఆశలకు చట్టం  బ్రేక్ వేసింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రస్తుతం క్యాంపస్ వర్సిటీగానే కొనసాగుతోంది.