ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలి: కవిత

రాష్ట్రంలో ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణనలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు తేలిందని, ఆ మేరకు రిజర్వేషన్లను ఇ