Allu Sirish Pre-Wedding: అల్లు శిరీష్ ప్రీ–వెడ్డింగ్ పార్టీ అదిరింది.. తరలివచ్చిన సినీ స్టార్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్

అల్లు కుటుంబ నివాసంలో జరిగిన సంప్రదాయ ‘పెళ్లికొడుకు’ కార్యక్రమం అనంతరం సాయంత్రం రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు. కోకాపేటలోని ‘అల్లు స్టూడియోస్‌’లో (మార్చి 2న) నిర్వహించిన ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.