ప్రజల కోసం పనిచేయండి... అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు: రాహుల్‌గాంధీ
హైదరాబాద్, వెలుగు: ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారని డీసీసీ చీఫ్‌లకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు