T20 World Cup: మా హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో మళ్లీ అడుతాం.. సౌతాఫ్రికా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కి చేరుకున్న దక్షిణాఫ్రికా.. లీగ్, సూపర్-8 దశలో వరుస విజయాలతో తొలి సెమీస్ లోకి ప్రోటీస్ అడుగు పెట్టింది. గ్రూప్–2 నుంచి సెమీస్ కి వచ్చిన న్యూజిలాండ్ తో పోటీ పడబోతుంది.