డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.