జల మండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను యథావిధిగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలమండలికి(వాటర్ బోర్డు) ఆ భూముల కేటాయింపును రద్దు చేయాలన్నారు.