మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నాం: పౌర విమానయాన శాఖ

మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని పౌర విమానయాన శాఖ తెలిపింది. విమాన సర్వీసులు ఇతర వివరాలకు సంబంధించి ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది.