T20 World Cup: ఇండియా– ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముప్పు?.. అలా జరిగితే భారత్ ఇంటికే!
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 తుది దశకు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్ వర్సెస్ -ఇంగ్లాండ్ మధ్య అమీతుమీ తేల్చుకోనున్నాయి.