రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం కార్యాలయానికి విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో లేఖలు పంపారు. సోమవారం కాచిగూడలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ విగ్రహాల నిర్మాణం కంటే విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.