Wild Elephant on the Prowl
భామిని మండలంలో ఓ గున్న ఏనుగు ప్రవేశించింది. కాట్రగడ, పక్కుడిభద్ర ప్రాంతంలో అది సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందు తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన గున్న ఏనుగు సారా, బడింగ మీదుగా వంశధార నది దాటి కాట్రగడ వైపు ఉన్న జీడితోటల్లో తిష్ఠ వేసింది.