పుష్కర ఏర్పాట్ల ప్రతిపాదనలు రూపొందించాలి

గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు ప్రణాళికబద్దంగా సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 2027 జూన్‌ 26లో జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.