ఖమేనీ అధీనంలో రూ.8.55లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా చాలా మంది సైనికులు మరణిస్తుంటే.. ఇటు గల్ఫ్ దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి....