నానక్ రామ్ గూడ యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ బందోబస్తు.. హైదరాబాద్ లో ఇరాన్ కు అనుకూలంగా ర్యాలీల అవకాశం

గచ్చిబౌలి, వెలుగు: అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో నానక్​రామ్​గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.