ప్రాపర్టీ ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్‌కు విశేష స్పందన..సమస్యలు వేగంగా పరిష్కారం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఆదివారం చేపట్టిన ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.