అదే నా ఆఖరి రోజు అనుకున్నా.. గచ్చిబౌలి బెంజ్ కారు బీభత్సంపై కానిస్టేబుల్ ఆవేదన

గచ్చిబౌలిలో ఆదివారం బెంజ్ కారు సృష్టించిన బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. “నానక్​రామ్​గూడ వద్ద ప్రమాదం చేసి పారిపోతున్న బెంజ్ కారును అడ్డుకోవడానికి ప్రయత్నించా.