మీరు పేదల ఇండ్లు కూలిస్తే.. మేం పెద్దల ఇండ్లు కూలుస్తం :కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్

కాంగ్రెస్​ ప్రభుత్వం హైడ్రా పేరిట ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ లో పేదల ఇండ్లనుకూలిస్తే.. తాము అదే ఏరియాల్లో బుల్డోజర్లతో పెద్దల ఇండ్లను కూల్చివేస్తామని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ హెచ్చరించారు.