బీసీలు చదవడం సీఎంకు ఇష్టం లేదేమో! : ఆర్.కృష్ణయ్య

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. సోమవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.