ముగ్గురి ఆత్మహత్య కేసులో.. నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులు అరెస్ట్

అంబర్​పేటలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి సామూహిక ఆత్మహత్య కేసులో నలుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం వెల్లడించారు.