వికారాబాద్ ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో మార్చి 5న జాబ్ మేళా
వికారాబాద్ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈ నెల 5న ఉదయం10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు.