టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఉన్న నా ఫొటోలు మార్ఫింగ్ చేసిన్రు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి ఉన్న తన ఫొటోలు, వీడియోలను కొందరు అసభ్యకరంగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.