శ్రీశైలం మలన్న భక్తులు అలెర్ట్.. దేవాలయాన్ని మూసేశారు.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..

చంద్రగ్రహణం ప్రభావం ప్రారంభమైంది.  నంద్యాల జిల్లాశ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు. ఈ రోజు ( మార్చి 3) తెల్లవారుజామున 3 గంటలకు  సుప్రభాతసేవ,ప్రాత:కాల పూజలు, మహామంగళహారతులు, తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తిచేశారు.